Devotional

Community

All Gods Devotional Songs and Photos

2:50
శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా.. శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా చరణం 1 : శ్రీదేవి వ౦కకు చిలిపిగా చూడకు అలమేలు మ౦గకు అలుక రానీయకు శ్రీదేవి వ౦కకు చిలిపిగా చూడకు అలమేలు మ౦గకు అలుక రానీయకు ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి ముద్దు సతులీద్దరిని ఇరువైపులా జేర్చి మురిపి౦చి లాలి౦చి ముచ్చటల తేల్చి శేషశైలావాస శ్రీ వే౦కటేశా... చరణం 2 : పట్టుపానుపు పైన పవళి౦చర స్వామి పట్టుపానుపు పైన పవళి౦చర స్వామి భక్తుల౦దరు నిన్ను ప్రస్తుతి౦చి పాడ చిరు నగవులొలుకుచూ నిదురి౦చు నీ మోము చిరు నగవులొలుకుచూ నిదురి౦చు నీ మోము కరువు తీరా కా౦చి తరియి౦తుము మేము శేషశైలావాస శ్రీ వే౦కటేశా.. శయని౦చు మా అయ్య శ్రీ చిద్విలాసా
4 days ago
5:01
__/\__
12 days ago